


మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (70) అలియాస్ సాయన్న కన్నుమూసినట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో ఆయన మరణించినట్లు సమాచారం. రాజారెడ్డి మృతిపై ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా దండకారణ్యంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. సంగ్రామ్, సాయన్న, మీసాల సాయన్న, అలోక్, అలియాస్ దేశ్‌పాండే, సత్తెన్న వంటి పేర్లతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనపై కోటి రూపాయల నజరానా కూడా ఉంది.
माओवादी नेता मल्ला राजिरेड्डी यांचे निधन?
माओवादी नेता आणि केंद्रीय समिती सदस्य मल्ला राजिरेड्डी (70) उर्फ सायन्ना यांचे निधन झाल्याचे समजते. प्रकृती अस्वास्थ्यामुळे त्यांचा मृत्यू झाल्याचे वृत्त आहे. राजा रेड्डी यांच्या मृत्यूबाबत माओवादी पक्षाने अद्याप कोणतेही वक्तव्य केलेले नाही.
मल्ल राजिरेड्डी यांचे मूळ गाव पेड्डापल्ली जिल्ह्यातील मंथनी मंडळातील एगलसपूर अंतर्गत शास्त्रुलापल्ली आहे. छत्तीसगड आणि ओडिशा दंडकारण्यममध्ये त्यांनी महत्त्वाची भूमिका बजावली. संग्राम, सायन्ना, मीसला सायन्ना, आलोक, उर्फ देशपांडे, सटेना यांना ओळख मिळाली.